Home
Og Movie
Og Movie News
-
OG : సుజీత్ తో సినిమా చేయడానికి కారణం ఆ డైరెక్టరే : పవన్
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో పవన్ చాలా జోష్ గా మాట్లాడారు. కత్తి పట్టుకుని ఓజీ డ్రెస్ లో ఈవెంట్ కు వచ్చారు. వపన్ మాట్లాడుతూ.. సుజీత్ తో సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను నాకు పెద్ద అభిమాని. జానీ సినిమా చూసి హెడ్ కు బ్యాండ్ కట్టుకుని నెల రోజులు విప్పలేదు. అప్పటి నుంచే సినిమాలు తీయాలనుకున్నాడు. రన్… -
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు.. మోడీ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు అని, ఆ రోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం వేడుకలకు సమయం మాత్రమే కాదని,… -
OG : జానీ సినిమా చూసి సుజీత్ అలా చేశాడు.. పవన్ కామెంట్స్
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. వర్షం పడుతున్నా సరే ఈవెంట్ మాత్రం ఆపలేదు. ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ జోష్ తో మాట్లాడారు. నేను ఈ కాస్ట్యూమ్ లో రావడానికి కారణం సుజీత్. అతను నా ఫ్యాన్. అతనితో సినిమా చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఒక అభిమాని వచ్చి నాతో ఇలా సినిమా తీస్తాడని అస్సలు అనుకోలేదు. అతను నాకు ఎంత… -
Pawan Kalyan: నేను మర్చిపోయా..డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తాడా?
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ తాలూకు కలను తమన్ నిజం చేశాడు. వీళ్లిద్దరూ ఎంత కలిసి పని చేశారంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్ లోకి వెళ్లి, దానిలోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే… -
Pawan Kalyan: సుజిత్ చేసిన పనికి సినిమా బట్టల్లో వచ్చా
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజీత్ చేసిన పనికి తాను సినిమాలో వాడిన బట్టల్లోనే ఈవెంట్‌కి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఫోటోలకు పోజులిస్తూ, కత్తితో నిలబడుతూ, కాసేపు అలా కూర్చుంటూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
Pawan Kalyan : సినిమా స్టైల్లో కత్తితో పవన్ ఎంట్రీ
హైదరాబాద్‌లో జరుగుతున్న ఓజీ కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వర్షంలో కూడా తడుస్తూ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో కనిపించారు. సింగిల్‌గా నడుస్తూ వచ్చిన ఆయన సింపుల్‌గా అలా వచ్చి స్టేజి మీద కూర్చుండడంతో, ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయారు. ఒకపక్క తమన్ అండ్ టీం లైవ్ సాంగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. దానికి… -
OG : పవన్ కల్యాణ్ వద్దన్నా ఆగని హైప్.. ఇదేం క్రేజ్..
OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు.. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది.. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టం అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక.. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు.. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. ప్రతిపక్ష హోదా… -
OG: పవన్ కల్యాణ్ OG సినిమా టికెట్ వేలంకు రికార్డ్ ధర
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి రికార్డ్ ధరకు వేలం పాటలో అమ్ముడుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంపాటలో టికెట్ ఏకంగా రూ.1,29,999కు పలికింది. ఈ టికెట్‌ను పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ అభిమాని అయిన ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. టికెట్ నుంచి వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు పరమేష్ తెలిపారు. Also… -
OGPreRelease : పవన్ కళ్యాణ్ క్రేజ్.. OG ప్రీ రిలీజ్ వేడుక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. హైదరాబాద్‌లోని LB స్టేడియం చుట్టూ ఉన్న వీధుల్లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండేలా పలు ఆంక్షలు విధించారు పోలీసులు. కింది ప్రదేశాలు/మార్గాలలో ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది: 1. AR పెట్రోల్ పంప్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్స్) నుండి BJR…
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!