కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. అయితే సోమవారం నుంచి అన్నిశాఖలకు చెందిన వారు కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని కేంద్రం పేర్కొంది. Read Also: వైరల్: ఇండియాలో తొలి బ్లాక్ చెయిన్ వివాహం కాగా…