జార్ఖండ్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. సోమవారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ చేశారు. దీంతో మిత్ర పక్షాలతో సహా పలువురు జేఎంఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌కు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. రాంచీలోని