Jharkhand: జార్ఖండ్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా చంపై ప్రమాణం
- జార్ఖండ్‌లో కేబినెట్ విస్తరణ
- మంత్రిగా చంపై ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. సోమవారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ చేశారు. దీంతో మిత్ర పక్షాలతో సహా పలువురు జేఎంఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్‌కు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ రాధాకృష్ణన్.. మంత్రుల చేత ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ నేత రామేశ్వర్ ఓరాన్, ఆర్జేడీ నేత సత్యానంద్ భోక్తా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: Suicide: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ఇటీవలే హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించింది. దీంతో చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో తిరిగి హేమంత్ సోరెన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు.
#WATCH | Ranchi: Jharkhand cabinet expansion underway at Raj Bhavan; former CM and JMM leader Champai Soren takes oath as Minister. pic.twitter.com/yBZwGLB1ik
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Swearing-in ceremony of ministers in CM Hemant Soren led Jharkhand cabinet underway in Ranchi.
Congress leader Rameshwar Oraon and RJD leader Satyanand Bhokta take oath as Ministers pic.twitter.com/SklBeU1XpO
— ANI (@ANI) July 8, 2024
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!