ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్ తో “ఓ మంచి ఘోస్ట్”(OMG) చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ నెట్టిట్లో రచ్చ చేస్తుంది. త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతున్న “ఓ మంచి ఘోస్ట్” సినిమాలో ప్రస్తుతం డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటకు…