NZ vs SA Head To Head Records: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో రెండు బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వరుసగా 2,3 స్థానాల్లోఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏ జట్టు గెలిస్తే.. అది సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేస్తుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే 12 పాయింట్లతో…