Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులకు సిద్ధమవుతున్న జగన్
ఎన్నికల టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అటుఇటు మార్చింది వైసీపీ. తమది కాని నియోజకవర్గంలో వున్న నేతలు అన్యమనస్కంగానే వున్నారు. పేరుకు ఇంఛార్జ్ పదవిలో వున్నా…ఎలాంటి ఛార్జింగ్ లేకుండా సైలెంటయ్యారు. అందుకే వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళనకు సిద్దమయ్యారా? ఎవరూ ఊహించనిరీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారా? ఇంఛార్జ్‌ల మార్పులపై కొందరు నేతల్లో అప్పుడే అలజడి మొదలైందా? ఎన్నికల తర్వాత పార్టీపైనే ఫుల్ ఫోకస్ చేసిన వైసీపీ అధినేత జగన్…ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన… -
Off The Record : జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై కాంగ్రెస్ ఆశలు
ఒక లక్ష్యం…రెండు అస్త్రాలు..జూబ్లీహిల్స్ ఎన్నికల రణంలో కీలక ఆయుధాలపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్. అవే తమకు విజయ తిలకం దిద్దుతాయని లెక్కలేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్…అన్ని రకాలుగా పైచేయి సాధించే పనిలో పడింది. క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేయకుండా అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో సామ దాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగిస్తోంది. ప్రభుత్వం ఏం చేసిందని అడిగే వాళ్లకు…… -
Off The Record : హైడ్రాలో కోవర్టులు ఉన్నారా..?
హైడ్రాలో కోవర్టులు ఉన్నారా..? లేదంటే ఎప్పుడేం చెయ్యాలో తెలీక సర్కార్‌ను ఇబ్బందిపెడుతున్నారా? కూల్చివేతలను పర్యవేక్షించేవారికి ప్లానింగ్ లేదా? జగ్గారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు రేపుతున్న ప్రకంపనలేంటి? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. హైడ్రాలో బీఆర్ఎస్కు అనుకూలంగా… కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్య ఆయన ఆషామాషీగా చేసి ఉండరు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సహజంగానే ఇలాంటి అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు… -
Story Board: దేశంలోనే నెంబర్-1 ఆధ్యాత్మిక ఛానల్ గా భక్తి టీవీ
భక్తి టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భవించి.. దేశాన్ని శాసిస్తోంది. ఆధ్యాత్మిక ఛానెల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో మరే ఆధ్మాత్మిక ఛానెల్‌కు సాధ్యం కాని రికార్డులను తన పేరిట లిఖించుకుంది. -
Off The Record : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా? లేదా?
ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీలో అంతర్మథనం జరుగుతోందా? బరిలో ఉండే విషయమై పార్టీలో ఏకాభిప్రాయం లేదా? అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా… కింది స్థాయిలో మాత్రం కంగారు పడుతున్నారన్నది నిజమేనా? ఎందుకా కంగారు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో పోటీ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎలక్షన్స్‌లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న… -
Off The Record : తిరుపతిని గ్రేటర్ గా మార్చడానికి టీడీపీలోనే రచ్చ? వైసీపీ డబుల్ గేమ్ ఏంటి?
తిరుపతిని గ్రేటర్‌గా మార్చడంపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలున్నాయా? కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయంలో అసహనంగా ఉన్నారా? ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నది నిజమేనా? మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా జై కొట్టినా సమస్య ఎక్కడ వస్తోంది? ఎమ్మెల్యేలు ఎందుకు వ్యచిరేకిస్తున్నారు? జనం నుంచి ఉన్న అభ్యంతరాలేంటి? తిరుపతి మున్సిపాలిటీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పెట్టిన ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా జై కొట్టారు.… -
Off The Record : ఆ టీడీపీ సీనియర్స్ పవర్ లోకి వచ్చాక ఎందుకు సైలెంట్ అయ్యారు?
అధికారం లేనప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్చేసిన ఆ టీడీపీ సీనియర్స్ ఇద్దరూ… పవర్లోకి వచ్చాక ఎందుకు కామ్ అయిపోయారు? పార్టీలోనే ఉన్నాంలే… అని చెప్పడానికా అన్నట్టు అప్పుడప్పడు గొంతు సవరించుకోవడం, మీడియా మైకుల ముందు నోరు తెరవడం తప్ప ఇంకేమీ ఎందుకు చేయడం లేదు? పార్టీ అధిష్టానం మీద వాళ్ళు అలకబూనారా? లేక ఇంకెవరి మీదన్నా కోపం ఉందా? ఎవరా సీనియర్స్? ఏంటా కామ్ కహానీ? సింహపురి రాజకీయాలు ఎప్పుడూ హై ఓల్టేజ్లోనే ఉంటాయి. ఆధిపత్యం కోసం అధికార,… -
Story Board: ఏపీలో మొంథా తుఫాన్ బీభత్సం.. వేల కోట్ల నష్టం..!
మొంథా తుపాను ఏపీ, తెలంగాణని వణికించింది. ఈదురుగాలులతో కుండపోత వర్షం కుమ్మేస్తోంది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. భీకర గాలులకు చరెల్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులకు వరద నీరు పోటెత్తింది. -
Off The Record : జూబ్లీ హిల్స్ పోరులో మైనార్టీల ఓట్లు ఎవరికి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుకున్నవే ఉంటాయా? లేక అద్భుతాలు జరుగుతాయా? అత్యంత కీలకమైన ముస్లిం ఓటర్ల మొగ్గు ఎటువైపు? ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినా… ఆ ఓట్లు సాలిడ్ అవుతాయా లేదా అన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? నియోజకవర్గంలో అసలు మైనార్టీ ఓట్‌బ్యాంక్ టార్గెట్‌గా జరుగుతున్న రాజకీయం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పట్టులో ఏ మాత్రం తేడా… -
Off The Record : తెలంగాణ సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం..?
తెలంగాణ సెక్రటేరియట్లో ఉన్నతాధికారులు, ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందా? అందులోనుంచే ఆకాశ రామన్నలు పుట్టుకొస్తున్నారా? ఆ పేరుతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ… నివ్వెర పరుస్తున్నాయా? పేషీల్లో జరుగుతున్న దందాలు సైతం బయటపడుతున్నాయా? అసలేం జరుగుతోంది టీజీ సచివాలయంలో. తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆఫీసర్స్ ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వాతావరణంలోనే ఆకాశరామన్న…
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!