Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off Th Record : వరంగల్ లో కొండా వర్సెస్ సారయ్య
ఓరుగల్లు తూర్పు వార్ ముదిరిందా? పొలిటికల్ పోరులో పోలీస్ అఫీసర్స్ బలవబోతున్నారా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? ఎత్తుకు పై ఎత్తుల రాజకీయంలో ఎవరు ఇరుక్కోబోతున్నారు? వేరు కుంపట్లు లోకల్ కాంగ్రెస్‌ను ఎటువైపు తీసుకెళ్తున్నాయి? మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న వేరు కుంపట్లు ఇప్పుడు గట్టిగా రాజుకుంటున్నాయి. కొండా అనుచరుడు నల్లగొండ రమేశ్ తాజాగా ఎమ్మెల్సీ బస్వరాజు… -
Off The Record : వంగవీటి రంగా కుమార్తె అసలు వ్యూహమేంటి..?
వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశాకిరణ్ అసలు వ్యూహం ఏంటి? ప్రజల్లో ఉంటానంటారు, రాజకీయాల్లోకి రానంటారు. తన తండ్రికి సరైన గుర్తింపు దక్కలేదంటూ ఇన్నేళ్ళ తర్వాత వాదన వినిపిస్తున్నారు. ఇంతకీ ఏం కోరుకుంటున్నారు ఆశాకిరణ్? తాను గందరగోళంలో ఉన్నారా? లేక వ్యూహాత్మకంగా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఆశాకిరణ్…దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె. ఆమె వ్యవహారశైలి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రెండు నెలల క్రితం ప్రకటించారామె. రాధా… -
Off The Record : అమరావతి నుంచి వచ్చిన లీక్స్ ఎమ్మెల్యేని మార్చేశాయా..?
పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అందినకాడికి కుమ్మేస్తున్నార్రా నాయనో…. అని ఇన్నాళ్లు నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోని ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సడన్‌గా సీరియస్ అవుతున్నారు. ఇప్పటిదాకా ఏం చెప్పినా… వినిపించుకోని సదరు శాసనసభ్యుడు ఇప్పుడు బోధి వృక్షం కింద కూర్చున్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నారు. పైగా తాను మోసపోయానని…. నమ్మిన వాళ్ళే ముంచారంటూ అమాయకపు ఫేస్ ఒకటి. పొలిటికల్ నవరసాలు పండిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనలో మార్పునకు అమరావతి నుంచి వచ్చిన ఆఫరే కారణమా?… -
Off The Record : మంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ మధ్య విబేధాలు..?
ఇద్దరూ పొలిటికల్ దాయాదులే. ఒకరు మంత్రి అయితే….మరొకరు ఎమ్మెల్యే. కానీ… ఇప్పుడు ఇద్దరి మధ్య మాట పట్టింపులు, పైచేయి పాలిటిక్స్ మొదలయ్యాయి. లాబీయింగ్‌తో మంత్రి పంతం నెగ్గించుకుంటే…. మాటచెల్లని ఈ అడ్డరోడ్డు రాజకీయం మనకెందుకంటూ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారు. ఏ విషయమై కూటమిలో కుంపట్లు రాజుకుంటున్నాయి? ఎవరా మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే? వంగలపూడి అనిత…..ఏపీ హోం మంత్రి….కేరాఫ్ పాయకరావుపేట. సుందరపు విజయ్ కుమార్…. జనసేన ఎమ్మెల్యే……కేరాఫ్ యలమంచిలి. ఇద్దరూ కూటమి గూటి పక్షులే. పైగా ఇరుగు పొరుగు… -
Off The Record : తెలంగాణ బీజేపీకి అగ్ని పరీక్ష ఎదురుకాబోతోందా..?
తెలంగాణ కమలం పార్టీకి అగ్ని పరీక్ష ఎదురు కాబోతోందా? ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అని డైలాగ్స్ చెప్పడం కాదు, చేసి చూపించండని పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులకు సీరియస్‌గా చెప్పారా? ప్రత్యేకించి బీజేపీ ప్రజా ప్రతినిధులకు రాబోయే రోజులు సవాల్‌గా మారబోతున్నాయా? ఏ విషయంలో అంత సీరియస్‌గా ఉన్నారు పార్టీ పెద్దలు? ఎందుకలా? తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. కనీసం ఆరు శాతం గ్రామాల్ని కూడా గెల్చుకోలేక,… -
Off The Record : కుల బలంతో కావాల్సిన పనులు చేయించుకుంటున్న ఎమ్మెల్యే?
ఎమ్మెల్యే మూడంకేయడం, అధికారులతో ఎడ్డెమంటే తెడ్డెమంటూ ప్రతిపక్ష పాత్ర పోషించడం ఆ నియోజకవర్గానికి కలిసొస్తోందా? మంత్రితో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండటం ప్లస్ అవుతోందా? కుల బలం చూపించి మరీ… తనకు కావాల్సిన పనులు చేయించుకుంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన విషయంలో టీడీపీ అధిష్టానం వైఖరి ఏంటి? రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న కూన రవికుమార్ కూడా ఈసారి కేబినెట్లో… -
Off The Record : పాలమూరులో హస్తంలో చీలికలు
కుక్క తోకను ఆడించాలిగానీ… తోక కుక్కని ఆడించకూడదన్న సామెతను అక్కడ పదే పదే గుర్తు చేసుకుంటున్నారా? నలుగురు షాడో ఎమ్మెల్యేలు తయారై నియోజకవర్గాన్ని నలిపేస్తున్నారా? ఎమ్మెల్యే పేరు చెప్పి పీఏలు పనులు చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారా? ఆ కాంగ్రెస్ శాసనసభ్యుడు వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతోందా తంతు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలకు ముందు అనూహ్యంగా టికెట్… -
Off The Record : బాపట్ల ఎంపీకి సొంత పార్టీ నేతలతోనే గిల్లికజ్జాలా..?
ఆ పోలీస్ టర్న్డ్ పొలిటీషియన్‌కు ఇప్పటికీ పాత వాసనలు పోలేదా? నేను ఎంపీని, మీరంతా నా పరిధిలోనే ఉంటారంటూ ఎమ్మెల్యేల మీద కర్ర పెత్తనాలు చేయాలనుకుంటున్నారా? అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ అనుచరగణం బాగా అతి చేస్తోందన్న విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆ ఎంపీ మీద సొంత టీడీపీ ఎమ్మెల్యేలే కోపంగా ఉండటానికి కారణం ఏంటి? ఎవరాయన? ఏంటా కెలుకుడు కహానీ? అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. ఈ మధ్య కాలంలో మాత్రం బాపట్ల ఎంపీలకు బంపరాఫర్స్… -
Off The Record : ఉమ్మడి చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవాకు బ్రేక్?
డియర్ ఫ్రెండ్…. నిన్ను నియోజకవర్గంలో లేకుండా చేస్తా…. ఇక నువ్వు ఈ జిల్లాలో అడుగు పెట్టలేవంటూ ఒకప్పుడు తనను సవాల్ చేసిన నేతకు ఏపీ సీఎం తనదైన ట్రీట్మెంట్ ఇచ్చారా? చేతికి మట్టి అంటకుండా… కూల్ కూల్‌గా చేయాల్సిన పని చేసేశారా? తన మీద తొడగొట్టిన నాయకుడికి గిరిగీసి ఇదీ…. నీ పరిధి అని చెప్పకనే చెప్పారన్నది నిజమేనా? అసలేం జరిగింది? జిల్లాల పునర్విభజనలో చంద్రబాబు ప్రస్తావన ఎందుకొస్తోంది? కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్నిటి పునర్విభజనకు ఏపీ… -
Off The Record : ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వైఖరిపై రకరకాల చర్చలు
పదవిలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా… ఆ ఎమ్మెల్యేకి పాత వాసనలు పోలేదా? తీరు మార్చుకో సారూ…. అని దగ్గరి వాళ్లు చెబుతున్నా…. మళ్ళీ మాట్లాడితే లెఫ్ట్ లెగ్‌తో తంతానన్నట్టు ట్రీట్ చేస్తున్నారా? చివరికి నియోజకవర్గ ప్రజల్లో సైతం ఆయన బిహేవియర్ గురించిన చర్చ జరుగుతోందా? కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నారంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన పాత వాసనలేంటి? ఈయన ఇంకా మారలేదా….? ఇక మారబోరా…? ఇలాగైతే… నెక్స్ట్ కష్టమే. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.…
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!