Ram Charan: తెలుగు సినిమాకి గుర్తింపును .. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు" అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. నేడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.
Venkatesh: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొని వేడుకను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో వేదిక కళకళలాడుతోంది.
Naga Chaitanya: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతోమంది అతిరథ మహారథులు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.