RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం. Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”……
ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్మాష్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’…
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా RRR మేనియా కొనసాగుతోంది. దర్శక దిగ్గజం ట్యాలెంటెడ్ కు భారతీయ సినీ పరిశ్రమ మొత్తం సలాము చేస్తోంది. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ప్లాప్ లేని మన జక్కన్న ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుల జాబితాలో ముందు వరుసలో చేరిపోయారు. RRR మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా టాప్ స్టార్స్ ను సైతం ఫిదా చేసేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ లతో పాటు రాజమౌళిపై ప్రశంసల…
Director Shankar మరో దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. RRR మార్చ్ 25 నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సినిమాల హాళ్ల వద్ద చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక జక్కన్న విజన్ కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని…
యావత్ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించింది. ఏఎంబి మాల్ లో మెగాస్టార్…
తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 40 నలభై వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది. రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే…
యావత్ సినిమా అభిమానులంతా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ వెండితెరపై కనువిందు చేస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే శుక్రవారం ఉదయం బెన్ ఫిట్ షోలలో స్టార్లు సందడి చేసిన సంగతి తెల్సిందే. ఇక నేటి బెన్ ఫిట్ షోలలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మెగా కోడలు ఉపాసన కొణిదెల. భర్త రామ్…
RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు…
RRR కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సినీ ప్రేమికుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నిన్న రాత్రి నుంచి దేశవ్యాప్తంగా RRR మేనియా కన్పిస్తోంది. డప్పులు, టపాసులు, హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఈ నాలుగేళ్ళ నిరీక్షణను అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పెయిడ్ ప్రీమియర్లు, బెనిఫిట్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అంచనాలను అందుకోవడంలో RRR టీం సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్…