గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ “ఆర్ఆర్ఆర్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమాను దానయ్య డివివి గ్రాండ్ గా నిర్మించారు.టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడం అలాగే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు .అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5 నా విడుదల చేయాలనీ భావించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ…
మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా చేస్తూనే… వార్ 2 షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ ఎన్టీఆర్ బిజీ గా ఉన్నారు.ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 2025 ఆగష్టు 14 న రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మే…
కేజీఎఫ్ సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ ను అందుకున్నాడు.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో “సలార్ 2 : శౌర్యంగ పర్వం”సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న విషయం…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కల్యాణ్ రామ్ ,సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్…
ఎన్టీఆర్,రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .దర్శకుడిగా రాజమౌళి మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ సూపర్ హిట్ అయింది.ఆ సినిమాతో రాజమౌళి ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో యమదొంగ…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి అందరికీ తెలుసు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. మరో సినిమా కావాలని వెయిట్ చేస్తున్నారు..పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తారక్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ తో పాటుగా హీరోయిన్ లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు..…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది .ఎన్టీఆర్ అద్భుతమైన నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు .ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర ” సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది .ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ “వార్ 2 ” మూవీలో కూడా నటిస్తున్నాడు .వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర పార్ట్ 1”.ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు .బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా ఎన్టీఆర్ దేవర మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు .ఈ సినిమాలో శ్రీకాంత్,ప్రకాష్ రాజ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.యంగ్…
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది.తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసం గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు .ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా అక్టోబర్ 10 న గ్రాండ్ గా విడుదల కానుంది.అలాగే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్…