Ntr : ఎన్టీఆర్ సినిమాలలో ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఏంటో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఒక్కోలా కనెక్ట్ అవుతారు.. కొందరు స్టయిల్ చూసి మరికొందరు నటన చూసి .. ఎక్కువగా డ్యాన్స్,సినిమా కథల ఎంపిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వరుసలోకి వస్తాయి అందుకే ఆ హీరోల నుంచి ఏ సినిమా వచ్చిన హిట్ అవుతుంది.. అదండీ మన తెలుగు హీరోల సక్సెస్ సీక్రెట్ .. ఇకపోతే తెలుగులో చాలా మంది హీరోలు ఇలానే టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నారు..
ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందించారు..
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి.. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది, అశోక్ , యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్, త్రిపుల్ ఆర్ వంటి సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. స్వతహాగా కూడా ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే..తన మంచి మనసు కూడా చాలా మంచిదే.. అందుకే ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి..
ఎన్టీఆర్ సినిమాలలో సినీ అభిమానులకు నచ్చే అంశాలు అంటే అతని జోష్, అతని డ్యాన్స్, డైలాగు డెలివరీ, కామెడీ టైమింగ్, చమత్కారం ఇవన్నీ కూడా ఎన్టీఆర్ సినిమాలలో ప్రత్యేక అంశాలు అని అభిమానులు చెప్పుకుంటున్నారు. త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు.. యావత్ సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు.. అలాగే బాలీవుడ్ లో వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు.. దేవర సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతుంది..
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!