NTR :ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు దేవర, ఇటు వార్ 2 సినిమాల షూటింగ్స్ తో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు దేవర సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే దేవర మూవీ టీం ఎన్టీఆర్ బర్త్ డే కు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ఇటీవల ట్వీట్ చేసారు.అయితే దేవర మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారంటూ కొంతమంది అనుకుంటే..కాదు…
NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ గా వున్నారు.ఒక వైపు మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో “దేవర” సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వార్ 2’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. దీనితో వరుస షూటింగ్ ల వల్ల ఎన్టీఆర్ కు కాస్త ఖాళీ కూడా దొరకడం…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలో కూడా రియల్ హీరో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు కారణాలు లేక పోలేదు.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి సాయం చేస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ ఓ గుడికి భారీగా విరాళం ఇచ్చాడు. ఆంద్రాలోని ఓ ఆలయానికి లక్షల విరాళం ఇచ్చినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అందుకు సంబందించిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి…
Game Changer Movie Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు…
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. Read…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.కాజల్ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.తెలుగుతో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి ఎంతగానో మెప్పించింది.అయితే కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతం కిచ్లును ప్రేమించి ,పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా ఏప్రిల్ 5న దేవర మూవీని రిలీజ్ చేయాలనీ…
సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఒక్కోలా కనెక్ట్ అవుతారు.. కొందరు స్టయిల్ చూసి మరికొందరు నటన చూసి .. ఎక్కువగా డ్యాన్స్,సినిమా కథల ఎంపిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు వరుసలోకి వస్తాయి అందుకే ఆ హీరోల నుంచి ఏ సినిమా వచ్చిన హిట్ అవుతుంది.. అదండీ మన తెలుగు హీరోల సక్సెస్ సీక్రెట్ .. ఇకపోతే తెలుగులో చాలా మంది హీరోలు ఇలానే టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నారు.. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. స్టూడెంట్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు .ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు.ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు కొరటాల…