Devara : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుంది.. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అన్నారు నటసింహా, హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
దేవర సినిమా నుండి రిలీజైన రెండు పాటలు కాపీ మ్యూజిక్ ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట అయితే వేరే లెవల్ ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డును నాంది పలికింది. చుట్టమల్లే.. సాంగ్ ఇప్పుడు ఏకంగా 80 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుంది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా అత్యధిక వ్యూస్ సాధించి రెండో స్థానంలో దేవర సెకండ్ సాంగ్ నిలిచింది. Also Read : Rebal Star: కల్కి…
ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది “దేవర”. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా రాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దేవర మొదటి భాగం సెప్టెంబరు…
RRR సూపర్ హిట్ తో జూ॥ఎన్టీయార్ గ్లోబల్ స్టార్ గా మారాడు. తారక్ నుండి వచ్చే ప్రతీ సినిమా ఇక నుండి పానే ఇండియా భాషలలోనే తెరకెక్కుతాయి. ప్రస్తుతం తారక్ హీరోగా కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టైగర్ సరసన కథానాయకగా నటిస్తోంది. ఎన్టీయార్ కు ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన దేవర ఫస్ట్ సాంగ్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. Also…
ఈ ఏడాది సెప్టెంబరు నందమూరి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ ఇవ్వనుంది. ముందుగా బాలయ్య వంతు. నందమూరి రెండవ తరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి 50సంవత్సరాలు అవుతున్న కారణంగా భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సౌత్ ఇండియా స్టార్ నటీనటులు హాజరుకానున్నారు. తారక్ కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే ఇంక నందమూరి…
Devara Second Single Releases: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా రూపొందిస్తున్నారు. ముందు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా ఎన్టీఆర్ కి…
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గెజిట్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకిగా పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల చేశారు.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనుంది హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.
ప్రకృతి విలయంతో కేరళ అతలాకుతలం అయిన సంగతి చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా వయనాడ్లో వరదల దాటికి కొండ చరియలు విరిగిపది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. వయనాడ్ వరద భాదితుల సహాయార్థం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో సూర్య, జ్యోతిక, హీరో కార్తీ వయనాడ్ వరద బాధితులకు తమవంతుగా 50 లక్షల రూపాయల నగదును సాయంగా అందించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆసియన్…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానున్న ఈ చిత్రంఫై భ్రి అంచానాలు ఉన్నాయి. ఇటీవల విడుడల చేసిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ ఈ రోజు సాయంత్రం 4:00 గంటలకు రానుందని యూనిట్ ప్రకటించింది. డబుల్ ఇస్మార్ట్ డబ్బింగ్ ను రామ్ నిన్న పూర్తి చేసాడు. అల్లు అర్జున్, సుకుమార్…