Home
Ntr
Ntr News
-
“ఎన్టీఆర్30” కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ?
ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న పేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుంది. 2016లో వచ్చిన “జనతా గ్యారేజ్” చిత్రం తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ‘ఎన్టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” పూర్తవ్వగానే… -
“ఆర్ఆర్ఆర్” టీం ఉక్రెయిన్ లోనే మరికొన్ని రోజులు!
“ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఆగష్టు 12 లోపు షూటింగ్ పూర్తి చేయాలి. కానీ తాజా బజ్ ప్రకారం సినిమా చిత్రీకరణను మేకర్స్ మరో వారం పొడిగించారు. టీమ్ మరో వారం పాటు షూటింగ్ కొనసాగించనుంది. రాజమౌళిని జక్కన్న అంటారు. అంటే సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ సినిమాను చెక్కి చెక్కి పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల… -
ఆర్ఆర్ఆర్ : నెక్స్ట్ లెవెల్లో సెకండ్ సింగిల్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.… -
“భీమ్”కు “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ బాధ్యతలు
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ ప్రమోషన్ బాధ్యతలను “భీమ్”కు అప్పజెప్పారు. “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అక్కడ సినిమాలోని ఓ పాటకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అందులో ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ఇక సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుండడంతో మూవీ ప్రమోషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి మేకింగ్ వీడియోతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైన “దోస్తీ”… -
60 ఏళ్ళ ‘జగదేకవీరుని కథ’
విశ్వవిఖ్యాత నటరత్న నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన జానపదాల్లో అనేకం మేటి చిత్రాలుగా నిలిచాయి. వాటిలో యన్టీఆర్ హీరోగా కేవీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుని కథ’ జనం మెచ్చే కథ,కథనంతో పాటు సంగీతసాహిత్యాలతోనూ అలరించింది. ఈ చిత్రం ఆగస్టు 9తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. 1961 ఆగస్టు 9న విడుదలైన ‘జగదేకవీరుని కథ’ చిత్రం అనూహ్య విజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. యన్టీఆర్ – కేవీ రెడ్డి హ్యాట్రిక్!యన్టీఆర్ ను… -
ఎన్టీఆర్ కు గాయం… క్లారిటీ ఇచ్చిన “ఆర్ఆర్ఆర్” టీం
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఓ భారీ సాంగ్ ను రూపొందిస్తోంది. ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డివివి దానయ్య ఈ భారీ పాపాన్ ఇండియా యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. మరోవైపు “ఆర్ఆర్ఆర్” టీం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం… -
“మనీతో పాటూ మనసులు కూడా గెలుచుకో”మంటోన్న ఎన్టీఆర్!
యంగ్ టైగర్ గాండ్రించబోతున్నాడు! జెమినీ టీవీలో ‘రొరింగ్ దిస్ ఆగస్ట్’ అంటూ ప్రచారం జోరందుకుంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తాజా ప్రోమో అప్పుడే ఫ్యాన్స్ ని పండగ మూడ్ లోకి తీసుకెళ్లిపోయింది! తారక్ కి బుల్లితెర కొత్తేం కాదు. అయితే, గతంలో ‘మా’ టీవీలో అలరించన ‘బిగ్ బాస్’ ఈసారి జెమినీ టీవీలో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి, డబ్బులు కూడా పంచి పెట్టబోతున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు… -
“ఆర్ఆర్ఆర్”కు కీరవాణి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
అద్భుతమైన మెలోడీలు కంపోజ్ చేసే లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం కోసం ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ కోసం కీరవాణి భారీ పారితోషికం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్… -
కొరటాల మూవీ కోసం ఎన్టీయార్ మేకోవర్!
టాలీవుడ్ లో మేకోవర్ అయిన స్టార్ హీరోల గురించి మాట్లాడాలంటే మొదట ఎన్టీయార్ పేరే చెప్పాలి. ‘యమదొంగ’ సినిమాకు ముందు… ఆ తర్వాత ఎన్టీయార్ లో వచ్చిన మార్పు అనితర సాధ్యం అనిపిస్తుంది. అదీ కేవలం ఆరేడు నెలల్లో ఎన్టీయార్ సాధించడం గ్రేట్. 2006లో వచ్చిన ‘రాఖీ’లో బాగా లావుగా కనిపించిన ఎన్టీయార్ ను 2007 లో ‘యమదొంగ’ నాటికి రాజమౌళి కరెంట్ తీగలా మలిచేసేశారు. ఇప్పుడు కూడా ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం అలానే… -
ఉక్రెయిన్ లో ల్యాండ్ అయిన “ఆర్ఆర్ఆర్” టీం
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను చివరి షెడ్యూల్ లో విదేశాల్లో చిత్రీకరిస్తారన్న విషయం తెలిసిందే. “ఆర్ఆర్ఆర్” టీం ఈ చివరి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్ళింది. అక్కడ ల్యాండ్ అయిన పిక్ ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో “ఆర్ఆర్ఆర్” టీం షేర్ చేసింది. ఆగష్టు చివరికల్లా ఈ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి రానున్నారు. ఇక ఇప్పటికే…
తాజావార్తలు
-
Delhi riots UAPA case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ నిరాకరణ!
-
Weight Loss Injection: ‘ఫ్యాట్ టూ ఫిట్’ పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
-
Vrushakarma Trailer: నాగ చైతన్య కీ కామెంట్స్.. అందరి చూపు ‘వృషకర్మ’ ట్రైలర్పైనే!
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..