బాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలో ‘వార్ 2’ ఒకటి. ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న ఈ మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి విడుదల కాడోతుంది. అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాఈ చిత్రం 90% చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు…
వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో జరగ్గా… ఇందులో ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ లేని సీన్స్ ని షూట్ చేసారు. తర్వాతి…
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా… వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ వార్ గా ప్రమోట్ అవుతోంది. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర 2 సినిమాని హోల్డ్ చేసి మరీ వార్ 2 సినిమా చేస్తున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటో…
సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ట్వీట్స్ చేస్తున్నారు. టైగర్ 3 సినిమాలో వార్ 2 సినిమాకి లీడ్ ఇచ్చారు. పోస్ట్ క్రెడిట్స్ లో వార్ 2 సినిమాకి లీడ్ గా హ్రితిక్ రోషన్ ని రెండున్నర నిమిషాల పాటు చూపించారు. యాక్షన్ ఎపిసోడ్ లో హ్రితిక్…
బ్రహ్మాస్త్ర పార్ట్ 1 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హైదరాబాద్ వచ్చి మరీ కలవడంతో… వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వార్ 2 స్టార్ట్ అవుతుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికే అయాన్ హైదరాబాద్ వచ్చాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసిన మాట వాస్తవమే కానీ…