ఇండియాలో యాక్టింగ్ స్కిల్స్ పీక్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్ లో ఉండే స్టార్స్ ఎన్టీఆర్, ధనుష్. నటనకి నిలువెత్తు నిదర్శనంలా ఉండే ఎన్టీఆర్, ధనుష్ లు చెయ్యలేని పాత్ర అనేదే లేదు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఆన్ స్క్రీన్ ఫుల్ త్రొటెల్ లో చూపించగలిగే ఎన్టీఆర్, ధనుష్ లని ఛాలెంజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్…