రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఉన్న హైప్ ని ఆకాశానికి చేరుస్తూ సలార్ రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చింది. సలార్ ఫైనల్ పంచ్ అంటూ బయటకి వచ్చిన ఈ ట్రైలర్ సంచనలం సృష్టిస్తోంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ ఫ్రేమింగ్, ఆ కలర్ గ్రేడింగ్,…
దర్శక ధీరుడు రాజమౌళి రికార్డులని బ్రేక్ చెయ్యాలి అంటే రాజమౌళి సినిమానే రిలీజ్ అవ్వాలి. అలాంటిది రాజమౌళి బాక్సాఫీస్ లెక్కల్ని రెండో సినిమాతోనే టచ్ చేసాడు ప్రశాంత్ నీల్. KGF ఫ్రాంచైజ్ తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి పరిచయం చేసాడు ప్రశాంత్ నీల్. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ ని ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరు…