నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్’ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ తో పాటు, రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ముఖ్య అతిథులుగా ఈ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ లు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే…