టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం… జకోవిచ్ వీసాను రెండోసారి రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ టెన్నీస్ స్టార్‌పై మూడేళ్లపాటు నిషేధం విధించింది ఆసీస్.. కరోనా నిబంధనలు పాటించనందుకు వీసా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఇట�