Nothing Phone 2a Special Edition: స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దేనికీ ప్రత్యేకమైన గుర్తింపు దానిదే. నథింగ్ అనే పేరు రాగానే, పారదర్శక డిజైన్‌తో కూడిన ఫోన్ కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మొత్తం 3 స్మార్ట్‌ఫోన్ లను నథింగ్ విడుదల చేసింది. నథింగ్ యొక్క తాజా స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 2ఎ. ఇప్పటివరకు నథింగ్ తన అన్ని ఫోన్‌లను నలుపు, తెలుపు రంగులలో మాత్రమే విడుదల చేసింది. కానీ., ఇప్పుడు కంపెనీ దానిని కొత్త లుక్‌లో ప్రవేశపెట్టింది. నథింగ్…