పల్లె, నగరం అనే తేడా లేకుండ కుక్కలు ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. అపార్ట్ మెంట్లు, హౌసింగ్ అసోసియేషన్లలో కుక్కలంటే చాలామందికి విపరీతమైన భయం. నోయిడాలోని సెక్టార్ 107లోని లోటస్ సొసైటీలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేయడం కలకలం రేపింది. పబ్లిక్ లిఫ్ట్ లో ఉన్న బాలికపై కుక్క దాడి చేసి గాయపరిచింది. లోటస్ 300 సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన మే 3 సాయంత్రం జరగగా కాస్త ఆలస్యంగా ఈ దాడి…