Alluri: కాలం మారిన.. సాంకేతికత పెరిగిన కొందరి జీవితాలు మాత్రం మారడం లేదు. రాకెట్ యుగంలో అంతరిక్షాన్ని సందర్శించి వస్తున్న ఈ రోజుల్లో కొందరు ఊరి పొలిమేర దాటడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన మార్గం లేక కనీస వైద్యం అంధక ప్రాణాలను కోల్పోతున్నారు. సరైన రహదారి లేక కాలినడకన డోలీలో నిండు గర్బిణిని మోసుకెళ్లిన ఘటనలు, అనారోగ్యంతో సరైన సదుపాయాలు లేక కాలినడకన ఆసుపత్రికి వెళ్లేసరికి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా…