Tollywood Box Office: 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాల పంట బాగానే పండింది. బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలన్నీ అదృష్టాన్ని అందిపుచ్చుకుని థియేటర్లలో నిలదొక్కుకున్నాయి. ముఖ్యంగా రాబోయే 20 రోజులకు పైగా పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో సంక్రాంతి విన్నర్స్ వైపే బాక్సాఫీస్ మొత్తం దృష్టి వెళ్లింది. వీక్ డేస్‌లో కలెక్షన్లు ఎలా ఉన్నా, వీకెండ్ వస్తే మాత్రం థియేటర్లలో మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి రేస్‌లో ఐదు సినిమాలు బరిలోకి దిగగా..…