Nivetha Thomas: న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నివేథా థామస్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నివేథా ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
2016లో నాని నటించిన ‘జెంటిల్ మాన్’ సినిమా ఏ టైంలో రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి తెలుగు సినీ అభిమానులకి హీరోయిన్ నివేత థామస్ క్రష్ గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోస్ పక్కన నటించినా కూడా గ్లామర్ హద్దులు దాటకుండా కెరీర్ బిల్డ్ చేసుకుంది నివేత. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే నివేత గత �
నివేతా థామస్.. అందం, అభినయం కలగలిపిన హీరోయిన్. టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని వరుస విజయాలను అందుకొంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వచ్చినా వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన �
చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తుంది నివేదా థామస్. భూమికి కొంతే ఎత్తున ఉంటుంది. అందుకని మేకప్ భలేగా మెత్తదు. అలాగని ఆమెను చూసినా మొహం మొత్తదు. ఆమెలో ఏదో ఆకర్షణ దాగుంది. ఆ మోములోనే పలు భావాలు పలికించగల నేర్పూ ఉంది. మళయాళ సీమకు చెందిన ఈ పుష్పం, తెలుగు చిత్రసీమలోనూ తనదైన అభినయంతో సువాసనలు వ�