తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ కు లభించిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీజన్ 2కు ఆహా సంస్థ శ్రీకారం చుట్టింది. త్వరలోనే వివిధ నగరాలు, పట్టణాలలో ఆడిషన్స్ మొదలు కానున్నాయి!
Nitya Menon: టైటిల్ చూడగానే ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతునుందా..? అని నోళ్లు నొక్కుకోకండి.. ఆమె ఒక కొత్త సినిమాలో ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోందట.
యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కు గడుసు పెళ్ళాం గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తాజాగా వీల్ చైర్ లో కూర్చొని కనిపించింది. అరెరే ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు అలా కుంటుతూ నడుస్తోంది అంటూ ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. సోమవారం ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్…
తెలుగు ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్ రౌండ్ ఇప్పుడు జరుగుతోంది. 12 మంది కంటెస్టెంట్స్ కు ఛాన్స్ ఇచ్చిన న్యాయనిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తిక్… ఈ షో నుండి మొదటగా పంజాబ్ కు చెందిన సింగర్ జస్కరన్ ను ఎలిమినేట్ చేశారు. అయితే ఆ తర్వాత వీకెండ్ మాత్రం ఎలాంటి ఎలిమినేషన్స్ లేకుండా ఎపిసోడ్ సాగింది. నిత్యామీనన్, కార్తిక్, తమన్ కు సంబంధించిన సాంగ్స్ శుక్రవారం పాడగా, శనివారం ఈ షోకు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్…
తెలుగు ఇండియన్ ఐడిల్ 14వ ఎపిసోడ్ సైతం సరదా సరదాగా సాగిపోయింది. శుక్రవారం తమన్, నిత్యామీనన్, కార్తీక్ సినిమాలకు సంబంధించిన పాటలు పాడిన కంటెస్టెంట్స్… శనివారంఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ మూవీ సాంగ్స్ పాడి అలరించారు. మొదటగా వచ్చిన శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘తొలిప్రేమ’లోని ‘నింగిలా నిన్నిలా చూశానే’ పాటతో బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని వోకల్ కార్డ్స్ కు ఏమైనా అయిపోతుందేమోననే భయం వేస్తోందని, అద్భుతమైన పిచ్ లో…
మ్యూజిక్ లో తమన్ బ్లాక్ బస్టర్! సింగింగ్ లో కార్తిక్ బ్లాక్ బస్టర్!! యాక్టింగ్ లో నిత్యామీనన్ బ్లాక్ బస్టర్!!! సో… ఈ ముగ్గురి మూవీస్ కు సంబంధించిన పాటలతో ఈ వీకెండ్ తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ సాగింది. గతంలో కంటే మరింత ఫన్ గా, కాస్తంత డిఫరెంట్ గా ఈ ఎపిసోడ్ ను మొదలు పెట్టారు. పార్టిసిపెంట్ జయంత్… శ్రీరామచంద్ర స్థానంలోకి హోస్ట్ గా వచ్చే సరికీ జడ్జీలు కాస్తంత కంగారు పడ్డారు. అయితే……
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది. 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే…
వారం వారం తెలుగు ఇండియన్ ఐడిల్ ఇంట్రస్టింగ్ గా సాగిపోతోంది. తాజాగా ఈ వారం నుండి ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం ఉగాది పచ్చడి తినడంతో ఎపిసోడ్ మొదలైతే, శనివారం ఎపిసోడ్ మిఠాయిలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘బంగారు బుల్లోడు’ మూవీలోని ‘స్వాతిలో ముత్యమంత…’ గీతాన్ని పాడాడు. అతని రేంజ్ కు తమన్ ఫిదా అయ్యి… అది రేంజ్ కాదు రేంజ్ రోవర్ అంటూ కితాబిచ్చాడు. ఇక నిత్యామీనన్… శ్రీనివాస్ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్థావించడం చూసి…
తెలుగు ఇండియన్ ఐడిల్ మరో స్థాయికి చేరుకుంది. ఈ వీకెండ్ నుండి కంటెస్టెంట్స్ కు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు వీక్షకులు వేసే ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. మొత్తం పన్నెండు మందిలో ఎపిసోడ్ 9లో ఆరుగురు పాటలు పాడి తమ ప్రతిభను చాటారు. దాదాపు గంట నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ లో మొదటి ఎనిమిది నిమిషాలు అందరూ వచ్చి కూర్చోవడం, శ్రీరామచంద్రను తమన్ తనదైన…