Nitish Reddy React on Sunrisers Hyderabad Win: చివరి బంతి వరకూ మ్యాచ్ వచ్చినప్పుడు తాము గెలుస్తామని అస్సలు అనుకోలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి అన్నాడు. ఓడిపోవడం లేదా కనీసం టై చేసి సూపర్ ఓవర్‌కు వెళ్తామని తాము భావించామన్నాడు. భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ చేస్తూ చివరి బంతికి వికెట్ పడగొట్టడం అద్భుతం అని నితీశ్ రెడ్డి పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన…
Nitish Kumar Reddy Said I never forget hiting Six in Rabada’s Bowling: పంజాబ్ కింగ్స్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, అందుకే తాను దూకుడగా ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. స్పిన్నర్లు వచ్చాక వారిపై ఎటాక్ చేయాలని తాను ముందే అనుకున్నానని చెప్పాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‌లో తాను సిక్స్ కొట్టడంను ఎప్పటికీ మరిచిపోలేనని నితీశ్ రెడ్డి…