ఎస్ ఆర్ హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కు చుక్కలు చూపించాడు. 6వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రాణా పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్ లో 6 బౌండరీలు కొట్టాడు. అందులో రెండు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్ లో ఏకంగా ఉమ్రాన్ మాలిక్ 28 పరుగులు సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌తా జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.