GT vs KKR: పోరాడుతున్న కోల్‌కతా.. 10 ఓవర్లలో స్కోరు వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs KKR: ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌తా జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. యశ్ దయాల్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో దయాల్ షార్ట్ ఫైన్ లెగ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో గుర్భాజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్‌కు చేరాడు. 28 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. జాషువ లిటిల్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి జగదీశన్ (6) ఔటయ్యాడు.

Also Read
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ప్రస్తుతం క్రీజులో వెంకటేశ్ అయ్యర్(47), నితీష్ రాణా(30) ఉన్నారు. వెంకటేశ్ అయ్యర్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం కోసం పోరాడుతోంది. కోల్‌కతా గెలవాలంటే 53 బంతుల్లో 102 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్ బౌలర్లు మహ్మద్ షమీ, జోషువా లిటిల్ తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!