Nitin Gadkari: దేశంలోని రహదారులను దశలవారీగా మరింత మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
ముస్లింలకు నలుగురు భార్యలు ఉండటం అసాధారణమని కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని గడ్కరీకి సవాల్ విసిరారు. 'మీది మాత్రమే సంస్కృతా..? మాది కాదా..?'అని ప్రశ్నించారు.
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పైనే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.
ఆర్థిక సంస్కరణలకు దేశం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం అన్నారు. పేద ప్రజలకు దాని ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో భారతదేశానికి ఉదారవాద ఆర్థిక విధానం అవసరం అని గడ్కరీ టీఐఓఎల్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.
weight loss : నితిన్గడ్కరీ విసిరిన ఛాలెంజ్తో ఓ బీజేపీ ఎంపీ ఏకంగా 32కేజీలు తగ్గారు. దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ ఉజ్జెయినీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీ పాల్గొన్నారు.
ఓవైపు పెరిగిపోయిన పెట్రో ధరల నుంచి బయటపడేందుకు.. మరోవైపు వాహన కాలుష్యాన్ని తగ్గించే దిశగా.. కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి.. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రాగా… మరో కీలక అడుగు ఇవాళ ముందుకు పడినట్టు అయ్యింది.. 100 శాతం ఇథనాల్తో నడిచే కారును ఇవాళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.. కరోల్లా అల్టిస్ పేరిట టయోటా కంపెనీ రూపొందించిన ఈ కారును బ్రెజిల్ నుంచి ఆ సంస్థ భారత్కు తీసుకువచ్చింది..…