Nitin Gadkari: ప్రపంచంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గత 9 ఏళ్లలో భారతదేశంలో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. గత 9 ఏళ్లలో భారత రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారతదేశం దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్ వర్క్ కలిగి ఉందని ఆయన వెల్లడించారు. ఇది ప్రపంచంంలో రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అని అన్నారు.
Read Also: Lord Vishnu Statue In Sea: నడి సముద్రంలో నారాయణుడి విగ్రహం.. షాక్ లో మత్స్యకారులు
Also Read
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
2013-14లో 91,287 కిలోమీటర్ల ఉన్న రోడ్డు వ్యవస్థ ఈ రోజు 1,45,240 కిలోమీటర్లకు చేరిందని ఆయన వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రభుత్వానికి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్డు వ్యవస్థ భారత్ లోనే ఉందని.. మొదటిస్థానంలో అమెరికా ఉందని ఆయన అన్నారు. 2013-14లో రూ. 4,770 కోట్ల నుంచి టోల్‌ల ఆదాయం ₹ 4,1342 కోట్లకు పెరిగిందని మంత్రి తెలిపారు. 2030 నాటికి టోల్ ఆదాయాన్ని ₹ 1,30,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించడంలో సహాయపడిందని, దీన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!