Nihtin: ఒకేసారి రెండు సినిమాలు.. ఈ సారైనా హిట్టు దక్కేనా..?
- వరుస ఫ్లాప్స్ తో నితిన్ సతమతం
- ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న నితిన్
- హిట్టు కొడతాననే ధీమాలో ఉన్న రాబిన్ హుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ హిట్టు కొట్టి చాలా కాలం కావొస్తోంది. భీష్మ నితిన్ నుండి వచ్చిన లాస్ట్ హిట్. ఇటీవల కాలంలో మూడు సినిమాలు చేసాడు ఈ హీరో, కానీ వేటికవే డిజాస్టర్ లుగా మిగిలాయి తప్ప యావరేజ్ కూడా నిలబడలేక పోయాయి. కానీ ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో షూటింగుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.
నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో భీష్మ రూపంలో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడుతో చేస్తున్న ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు నితిన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. మరోవైపు పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో ‘తమ్ముడు’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్.
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాలను సుమారు 70 మంది ఫైటర్స్ తో, ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో నితిన్, సప్తమి గౌడ, టెంపర్ వంశీ తదితరులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం 70 % షూట్ పూర్తియినట్టు సమాచారం. ఈ రెండు చిత్రాలు తనను ఫ్లాప్ ల నుండి గట్టెక్కిస్తాయని ధీమాగా ఉన్నాడు హీరో నితిన్. షూటింగ్ చివరి దశలో ఉన్న రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
Also Read :Nani : సరిపోదా శనివారం బర్త్ డే గ్లిమ్స్ …సరిపోయిందా..?
- Tags
- Nithin
- Telugu cinema
- Thammudu
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!