Home
Nita Ambani
Nita Ambani News
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
Rohit Sharma at The Hundred 2026: ఇంగ్లాండ్ తో టీమిండియా వన్డే సిరీస్ ముగిసినప్పటికీ.. ‘రోహిత్ శర్మ’ ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) – 2026 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. జూలై 21 నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో MI లండన్ జట్టుకు మద్దతుగా ఓవల్ స్టేడియానికి వచ్చిన రోహిత్, జట్టు యజమాని నీతా అంబానీతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం… -
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా ఎం. అంబానీ మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె తొలి స్థానంలో నిలిచారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. కోట్లాది మంది జీవితాలపై ప్రభావం నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను… -
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి మరీ దారుణంగా మారింది. బుధవారం వాంఖడేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై పరాజయం అనంతరం ఎంఐ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భారీ స్కోర్ చేసినా విజయం దూరమైంది. సొంత మైదానం వాంఖడేలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ముంబై చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరాజయాల పరంపర అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం ఎంఐ… -
Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, ఈగో క్లాష్‌లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టులో ప్రస్తుత పరిస్థితులు సవ్యంగా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా విభేదాలు తలెత్తుతున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. జట్టు ప్రదర్శనపై యజమాని నీతా అంబానీ అసంతృప్తిగా ఉన్నారట. ముంబై డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితిని ఆమె నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. జట్టులోని సీనియర్ ఆటగాళ్ల మధ్య ‘ఈగో క్లాష్’లు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్… -
Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్
ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఈ జంటతో నీతా అంబానీ కూడా జత కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Arjun Tendulkar Wedding: జామ్‌నగర్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు.. వీడియో వైరల్
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న గ్రాండ్‌గా ముంబైలో జరగనుంది. అయితే పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటను, సచిన్ టెండూల్కర్ కుటుంబానికి ముఖేష్ అంబానీ కుటుంబం జామ్ నగర్‌కు ఆహ్వానించింది. ఇక్కడ ముందస్తు వేడుకలు నిర్వహించారు. -
Team Name Change: అంబానీల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా.. జట్టు పేరు మార్పు! అదే కారణమా?
Team Name Change: ముంబై ఇండియన్స్ యజమానురాలు నితా అంబానీ తన జట్టుకు సంబంధించి ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నుండి ఆమె జట్టు కొత్త పేరుతో మైదానంలోకి దిగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అద్భుత ప్రదర్శనతో 6లో 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయినా కానీ 2026 సీజన్ నుండి ఈ జట్టుకు ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అనే… -
Nita Ambani-Rohit Sharma: అంతా ఓకేనా.. రోహిత్, నీతా అంబానీ సీరియస్ మీటింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ముంబై.. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి విజయంను ఖాతాలో వేసుకుంది. టీమ్ విజయం సాధించినా.. అభిమానులను మాత్రం ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. అది మరేదో కాదు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్. ఐపీఎల్ 2025లో ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. ఫాన్స్ మాత్రమే… -
Donald Trump: ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ విందు.. సతీసమేతంగా హాజరైన ముఖేష్ అంబానీ..
Donald Trump: సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలు, టెక్-వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. ప్రమాణస్వీకారం ముందు రోజు వాషింగ్టన్లో ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన 100 మంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల జాబితాలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఉన్నారు. -
Ambanis gift: నీతా అంబానీ దీపావళి కానుకలు.. వీడియో వైరల్
దీపావళి పండుగను పురస్కరించుకుని నీతా అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ నుంచి బహుమతులు పంపించారు. సహచర వ్యాపారస్తులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌లు పంపించారు.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?