Donald Trump: ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ విందు.. సతీసమేతంగా హాజరైన ముఖేష్ అంబానీ..
- ప్రమాణస్వీకారానికి ముందు డొనాల్డ్ ట్రంప్ విందు..
- సతీసమేతంగా హాజరైన ముఖేష్ అంబానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలు, టెక్-వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. ప్రమాణస్వీకారం ముందు రోజు వాషింగ్టన్‌లో ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన 100 మంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల జాబితాలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఉన్నారు.
Read Also: Encounter: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు ట్రాప్..
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రంప్ కుటుంబంతో అంబానీ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2017లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ కోసం హైదరాబాద్‌కి ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చిన సందర్భంలో కూడా ముఖేష్ అంబానీ హాజరయ్యారు. 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చిన సమయంలో కూడా అంబానీ కుటుంబం హాజరైంది. 2024లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కూడా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెన్ కుష్నర్, వారి పెద్ద కుమార్తె అరబెల్లా రోజు గుజరాత్ జామ్‌నగర్‌కి వచ్చారు.
ఈ కార్యక్రమానికి భారత్ నుంచి అధికారికంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. ఎలాన్ మస్క్ , జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్ వంటి ప్రపంచ వ్యాపార నాయకులు, అలాగే బరాక్ ఒబామా, కమలా హారిస్, హిల్లరీ క్లింటన్ వంటి రాజకీయ ప్రముఖులు ఇతర ప్రముఖులు హాజరవుతారు.
At the Private Reception in Washington, Mrs. Nita and Mr. Mukesh Ambani extended their congratulations to President-Elect Mr. Donald Trump ahead of his inauguration.
With a shared optimism for deeper India-US relations, they wished him a transformative term of leadership, paving… pic.twitter.com/XXm2Sj74vX
— Reliance Industries Limited (@RIL_Updates) January 19, 2025
తాజావార్తలు
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!