Arjun Tendulkar Wedding: జామ్‌నగర్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు.. వీడియో వైరల్
- జామ్‌నగర్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు
- హాజరైన అంబానీ ఫ్యామిలీ
- కుమారుడి గురించి ప్రత్యేక విషయాలు చెప్పిన సచిన్
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న గ్రాండ్‌గా ముంబైలో జరగనుంది. అయితే పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటను, సచిన్ టెండూల్కర్ కుటుంబాన్ని ముఖేష్ అంబానీ కుటుంబం జామ్ నగర్‌కు ఆహ్వానించింది. ఇక్కడ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మనసు విప్పి తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి ప్రస్తావన విషయాలను పంచుకున్నారు. తన కుమారుడు అర్జున్.. సానియాను తన దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశాడని.. దీంతో తన కొడుకు పెద్దవాడయ్యాడని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు అర్థమైంది.. ఇద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారని తెలిసిందన్నారు. ‘‘అర్జున్.. నువ్వు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావో.. నిన్ను అంతగా ప్రేమించే ప్రత్యేకమైన వ్యక్తిని కనుగొన్నందుకు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పాలి.’’ అని సచిన్ అన్నారు
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
మార్చి 5న ముంబైలో జరిగే కుమారుడి పెళ్లి కార్డులను సినీ, రాజకీయ ప్రముఖులకు పంచారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆహ్వానించారు.
𝙎𝙤𝙢𝙚 𝙗𝙤𝙣𝙙𝙨 𝙨𝙩𝙖𝙮 𝙛𝙤𝙧𝙚𝙫𝙚𝙧 💙
Here’s wishing Arjun and Saaniya, love, respect and a lifetime of togetherness as they embark on a partnership like no other ✨ pic.twitter.com/prKlwXv24R
— Mumbai Indians (@mipaltan) February 25, 2026
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!