నిర్మల్ జిల్లా కడెం ఫారెస్ట్ కార్యాలయం సీల్ తొలగించారు పంచాయతీ అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల తో తొలగించామని పంచాయతీ అధికారులు అన్నారు .పన్ను కట్టలేదని మూడు రోజుల క్రితం ఎఫ్ ఆర్ ఓ ఆఫీస్ సీజ్ చేసారు. ఫారెస్ట్ అధికారులు కార్యాలయ ఆవరణలో టెంటు వేసుకొని విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వివాదం రోజురో�
ప్రభుత్వం నిధులు అందిస్తుండడంతో గ్రామాలు వేగంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కే.పొట్టపెల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన పోచమ్మ ఆలయం, రూ.10 లక్షలతో నిర్మ�