టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్‌లు ఉన్న అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి కస్తూరి ఒకరు. హీరోయిన్‌గా అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో తన జత కట్టి మంచి గుర్తింపుసంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం కస్తూరి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రజంట్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్‌తో ముందుకు…