కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. అదే జిల్లాలో మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
Nipah virus: ప్రాణాంతక వైరస్ ‘నిపా’ మరోసారి కలవరపెడుతోంది. గతంలో కేరళలో ఈ వైరస్ వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలుపోయాయి. తాజాగా మరోసారి కేరళలో ఈ వైరస్ వణుకుపుట్టిస్తోంది. తాజా ఇన్ఫెక్షన్ల వల్ల ఆ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలటో ఇద్దరు మరణించారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 11 దేశాల్లో 80 కేసులు గుర్తించగా… మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల మే మొదటివారంలో బ్రిటన్ లో ఓ వ్యక్తిలో వైరస్ కనుకున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ ను కనుక్కున్నారు. తాజాగా మే 18న యూఎస్ఏలో కూడా ఒక కేసు బయటప�
కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్‌లో 12ఏళ్ల బాలుడు నిఫాతో మరణించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేంద్రం కూడా ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. నిపా వైరస్‌కు వైద్యం లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై
కేరళ లో ఇప్పటికే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు 30 వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్న ఈ తరుణంలో ఇపుడు నిఫా వైరస్ కూడా వ్యాపిస్తుంది. తాజాగా కేరళలో 12 ఏళ్లబాలుడు నిఫా వైరస్ కారణంగా మృతి చెందాడు. ఇక రాష్ట్రంలో నిఫా వైరస్ వుందని కేరళ వైద్య శాఖ అధికారికంగా ప్రకటించింది. నిఫా వైరస్ తో మృతి చ�