మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళేదుకు రెడీ అయ్యారు. అందుకు దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్…