కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా జోరు మీదున్నాడు. సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో మేనల్లుడు పవీష్‌ను కోలీవుడ్ లో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం’ ను తెరకెక్కించాడు ధనుష్. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు ధనుష్.…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతేడాది నటించిన కెప్టెన్ మిల్లర్ కాస్త నిరాశపరిచింది. కానీ ధనుష్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’ సూపర్ హిట్ సాధించింది. అంతే కాదు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సాధించింది. రాయన్ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తునట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో వరుస…