మాస్టర్ మహేంద్రన్ హీరోగా, రాకేష్ మాధవన్ తెరకెక్కించిన చిత్రం ‘నీలకంఠ’. యష్న ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించగా.. స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో నటించారు. ఎం.మమత, ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నూతన సంవత్సరం కానుకగా జనవరి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన నీలకంఠ భారీ హిట్ అందుకుంది. మొదటి రోజే కోటి రూపాయల కలెక్షన్ అందుకుని.. రూరల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా హిట్…
పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్.. హీరోగా చేసిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ అండ్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. నీలకంఠ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో…