కోవిడ్ -19 సెలెబ్రిటీలు, సాధారణ జనం అనే తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి కారణంగా ఇండియాలో లక్షలాది మంది మరణిస్తున్నారు. ఇంకా చాలా మంది ఆసుపత్రులలో వైరస్ తో పోరాడుతున్నారు. కరోనాతో పలువురు సెలెబ్రిటీలు తమకు ఇష్టమైన వారిని పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి సోదరుడిని కరోనా బలి తీసుకుంది. నిక్కీ సోదరుడు, 29 ఏళ్ల జతిన్ తంబోలి ఈ ఉదయం కరోనావైరస్ తో…