కోవిడ్ తో నటి నిక్కి తంబోలి సోదరుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ -19 సెలెబ్రిటీలు, సాధారణ జనం అనే తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి కారణంగా ఇండియాలో లక్షలాది మంది మరణిస్తున్నారు. ఇంకా చాలా మంది ఆసుపత్రులలో వైరస్ తో పోరాడుతున్నారు. కరోనాతో పలువురు సెలెబ్రిటీలు తమకు ఇష్టమైన వారిని పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి సోదరుడిని కరోనా బలి తీసుకుంది. నిక్కీ సోదరుడు, 29 ఏళ్ల జతిన్ తంబోలి ఈ ఉదయం కరోనావైరస్ తో పోరాడుతూ కన్నుమూశారు. తన సోదరుడి మరణానికి సంతాపం తెలుపుతూ నిక్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆవేదన కలిగిస్తోంది. నిక్కి తన సోదరుడి ఫోటోలను పంచుకుంటూ “ఈ ఉదయం దేవుడు నీ పేరు పిలవబోతున్నాడని మాకు తెలియదు… జీవితంలో మేము నిన్ను ఎంతో ప్రేమించాము మరణంలో మేము కూడా అదే చేస్తాము. నిన్ను కోల్పోవడం మా హృదయాన్ని కలచి వేసింది. నువ్వు మాకు అందమైన జ్ఞాపకాలు మిగిల్చావు. మేము నిన్ను చూడలేకపోయినా నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు. మమ్మల్ని నడిపిస్తావు. నీ మరణంతో మన ఫ్యామిలీ చైన్ విడిపోయింది. కానీ దేవుడు మనల్ని ఒక్కొక్కరిగా పిలుస్తున్నప్పుడు ఆ చైన్ మళ్లీ లింక్ అవుతుంది. నిన్ను ఎప్పటికీ మరచిపోము… ప్రేమిస్తూనే ఉంటాము. నీ ఆత్మకు శాంతి కలగాలి. ఐ మిస్ యు డాడా” అంటూ తన సోదరుడి మృతిపై ఎమోషనల్ అయ్యింది నిక్కీ.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!