Nikki Tamboli: చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిక్కీ తంబోలి. సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి అభిమానులు బతికిపోయారు కానీ, ఒకవేళ హిట్ అయ్యి ఉంటే .. టాలీవుడ్ ను తన అందాలతో ఏలేసే హీరోయిన్స్ లో నిక్కీ కూడా ఉండేది అని చెప్పొచ్చు.
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి గతవారం సోదరుడు జతిన్ ను కరోనా బాలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వయసు 29. తన సోదరుడి విషాదకరమైన మానించిన అతికొద్ది రోజులకే ఈ బ్యూటీ దక్షిణాఫ్రికాకు ‘కహట్రాన్ కే ఖిలాడి 11’ అనే స్టంట్ బేస్డ్ రియాలిటీ షో షూటింగ్ కోసం వెళ్ళింది. నిక్కీ తన సహ పోటీదారులైన అర్జున్ బిజ్లానీ, రాహుల్ వైద్య, సనా మక్బుల్, అస్తా గిల్ తదితరులతో ఈ…