Home
Niharika Konidela
Niharika Konidela News
-
Dead Pixels Trailer: దానికోసం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన నిహారిక
Dead Pixels Trailer: మెగా డాటర్ నిహారిక కొణిదెల చాలా గ్యాప్ తరువాత డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
Niharika Konidela: కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన మెగా డాటర్.. ఈసారైనా
Niharika Konidela: జీవితంలో బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోకూడదు..బుక్ లో కొత్త పేజీని ఓపెన్ చేసినట్లు.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక అదే పని చేస్తోంది. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయామైన నిహారిక.. హీరోయిన్ గా నిరూపించుకోలేకపోయింది. -
Niharika Konidela: హీరోయిన్ గా మెగా డాటర్ రీ ఎంట్రీ.. ?
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా..? అంటే దానికి సమాధానం నిహారికనే చెప్పాలి. నెటిజన్లు మాత్రం హీరోయిన్ గా వచ్చేయ్ అంటూ సపోర్ట్ చేస్తుండడం విశేషం. మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా వచ్చిన మొదటి అమ్మాయి నిహారికనే. -
Niharika Konidela: విడాకుల రూమర్స్ ను పక్కన పెట్టి.. ఎక్స్ పోజింగ్ పై దృష్టి పెట్టి
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక అందాల ఆరబోత మొదలుపెట్టింది. ఒక మనసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నిండైన చీరకట్టుతో కనిపించి ఔరా అనిపించింది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. -
Niharika Konidela: మొన్న చైతన్య.. నేడు నిహారిక.. ఏంటీ విడాకుల గోల..?
Niharika Konidela: చిత్ర పరిశ్రమలో నటుల వ్యక్తిగత జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఎంత త్వరగా ప్రేమిస్తారో.. అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటారు. ఇక ఎప్పుడు.. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకు విడాకులు తీసుకుంటారో కూడా తెలియదు. -
Niharika Konidela: వాటిని తింటూ మెగా డాటర్ ఫోజులు.. ఏమన్నా విశేషమా..?
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మంచి బిజీగా మారింది. గత కొన్నిరోజుల నుంచి నిహారిక వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. -
Niharika Konidela: చమ్కీల చీరకట్టి.. మెగా డాటర్ మెరిసిపోతుందిలా
-
Niharika Konidela: రూమర్స్ ఏమో కానీ.. మెగా డాటర్ లుక్ మాత్రం.. వ్వావ్
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. -
Niharika Konidela: మెగా డాటర్ బర్త్ డే.. చైతు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే పరిగెత్తాల్సిందే
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక నేడు నిహారిక తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. మెగా హీరోస్ అందరు కలిసి ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. -
Niharika Konidela: మెగా డాటర్ సీక్రెట్ టాటూ.. బికినీతో బట్టబయలు
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల నుంచి నిహారిక జొన్నలగడ్డగా మారిన విషయం తెల్సిందే. ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక తనదైన పంథాలో కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?