Home
Niharika Konidela
Niharika Konidela News
-
నిహారిక స్కైడైవింగ్.. ఆపండ్రోయ్..
నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్యతో కలసి ప్రస్తుతం స్పెయిన్‌లో విహరిస్తోంది. తన హాలీడే ట్రిప్ కి సంబంధించి ప్రతి రోజూ అప్ డేట్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వస్తోంది నీహారిక. స్పెయిన్ లోని అద్భుతమైన లొకేషన్స్, ప్రసిద్ధమైన కోస్టాస్ బీచ్‌తో పాటు రోమన్ శిధిలాలను సందర్శించిన నిహారిక ఆ ఇమేజెస్ ను షేర్ చేసింది. ఇక తను స్పెయిన్ లో స్కైడైవింగ్ను ఎలా పూర్తి చేసిందో వీడియో ద్వారా తెలియచేసింది. తను స్కై… -
మెగా డాటర్ ని మెచ్చుకున్న మెగాస్టార్.. ఏ విషయంలో అంటే..?
మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. తన భర్త చైతన్య జొన్నలగడ్డకు నటించడం ఇష్టంలేదని తెలపడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నిహారిక నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిహా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్ లోనే “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” వెబ్ సిరీస్ ని తెరకెక్కించింది. జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.… -
అప్పుడు మాల్దీవులు ఇప్పుడు స్పెయిన్
గత సంవత్సరం డిసెంబర్ 9న మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్యతో జరిగింది. కరోనా టైమ్ లోనూ అవుట్ డోర్ లో మెగాహీరోలు, ఇతర చిత్రప్రముఖుల సమక్షంలో ఆ వేడుక జరిగింది. ఆ తర్వాత భర్తతో కలసి హానీమూన్ కి మాల్దీవులకు వెళ్లి వచ్చింది నీహారిక. ప్రస్తుతం నీహారికి భర్తతో కలసి స్పెయిన్ లో విహరిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమెకిది రెండో హానీమూన్. పెళ్ళి తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కోసం మూడు ప్రాజెక్ట్ లను సిద్ధం… -
పెళ్లి, సినిమాలు… సమంతను ఉదహరిస్తూ ఓపెన్ అయిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా పెళ్లి, సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల అలితో సరదాగా అనే కార్యక్రమంలో నిహారిక తన జీవితానికి, సినిమా కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని అలీ నిహారికను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ ఈ రోజుల్లో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని, దాని వల్ల కెరీర్‌పై… -
పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే వేరుపడ్డ నిహారిక
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా బయటికి వచ్చిన అమ్మడు.. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భార్యగా సెటిల్ అయిపోయింది. ఆ తరువాత తన ప్రతిభకు తగ్గట్టు నిర్మాతగా మారి వరుస వెబ్ సిరీస్ లను నిర్మించేస్తోంది. ఇటీవల నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిహారిక తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది. గతేడాది చైతన్య… -
చిరంజీవి గారిని అందుకే నేను ఫంక్షన్ కి పిలవను- నిహారిక
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా కన్నా నిర్మాతగానే విజయం సాధించిందని చెప్పాలి. పెళ్లి తరువాత నిహారిక నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ నిర్మించిన విషయం తెలిసిందే.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ విజయాన్ని నిహారిక తమ యూనిట్ తో సెలబ్రేట్ చేసుకొంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె తన కుటుంబం గురించి… -
మా డోర్ బాదారు.. 10న ఫ్లాట్ ఖాళీ చేస్తున్నాం: నిహారిక భర్త క్లారిటీ
మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ లో జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని చైతన్య తెలిపాడు. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే నేనే ఫిర్యాదు చేశాను. 25 మంది వచ్చి మా డోర్ బాదడంతో ఫిర్యాదు చేశాను. నేను అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్న… -
నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడని వారు నివాసముంటున్న అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నిహారిక భర్త సైతం అపార్ట్ మెంట్ వాసులపై ఫిర్యాదు చేసాడట. పరస్పర ఫిర్యాదుల అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. అయితే గొడవకు గల కారణాలు, వివరాలు ఇంకా తెలియరాలేదు. Read Also : మెగా అప్డేట్… “ఆచార్య” రిలీజ్ కూడా… -
స్టార్స్ గెటప్ లో నిహారిక గ్యాంగ్ సందడి!
నిహారిక కొణిదలకు పెళ్ళైనా ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు! భర్తతో కలిసి తన గ్యాంగ్ తో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన స్నేహితులతో నిహారిక స్టార్స్ గెటప్స్ వేయించడమే దీనికి తాజా ఉదాహరణ. అంతే కాదు.. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. సందర్భం ఏమిటో చెప్పలేదు కానీ తమకు ఇష్టమైన స్టార్స్ దుస్తుల్ని వేసుకుని, ఇమిటేట్ చేశామంటూ నిహారిక ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. విశేషం ఏమంటే……
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..