Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల నుంచి నిహారిక జొన్నలగడ్డగా మారిన విషయం తెల్సిందే. ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక తనదైన పంథాలో కొనసాగుతోంది.
Colour Photo: సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది.
నిహారిక, చైతన్యల పెళ్ళి జరిగి ఎక్కువ కాలం కాలేదు.. కానీ, అప్పుడే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఇద్దరు దూరంగా ఉంటున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా.. సఫలం కాలేదని ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ గానీ, వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో.. నిహారిక, చైతన్యల మధ్య నిజంగానే విభేదాలున్నాయేమోనని అంతా అనుకున్నారు. ఇక ఇటీవల ఓ నైట్ పార్టీలో నిహారిక అరెస్ట్ అవ్వడం,…
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది. ఇక ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. ఇక ఇటీవల నిహారిక పబ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇక ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇటీవలే బయటికి వచ్చి కొత్త వెబ్ సిరీస్ ను మొదలుపెట్టింది.…
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియా ఉంటూ తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నిహారిక ఇన్స్టాగ్రామ్ ను డిలీట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తరువాత అమ్మడు పబ్ కేసులో దొరకడం సంచలనంగా మారిన విషయం విదితమే. ఇక ఈ కేసు తరువాత నిహారిక ఇంటికే పరిమితమయ్యింది. మీడియా ప్రెషర్…
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఇక ఇటీవలే నిహారిక పబ్ ఇన్సిడెంట్తో వైరల్ గా…