Drugs Case: నాగబాబు వీడియో రిలీజ్ చేసి తప్పు చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం అర్ధరాత్రి జరిగిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్ ఘటనపై ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన కుమార్తె నిహారిక పబ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. ఓ వైపు పోలీసుల విచారణ జరుగుతుండగా.. పబ్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ విరివిగా వాడారన్నది స్పష్టం అయిన నేపథ్యంలో నిహారిక ఆ పార్టీలో ఉండటానికి కారణం చెప్పకుండా పోలీసులు నిహారిక తప్పులేదని చెప్పారంటూ నాగబాబు చెప్పడం వివాదాస్పదం అవుతోంది.
నిహారిక గురించి ‘షీ ఈజ్ క్లియర్’ అంటూ తమ కాన్షన్ క్లియర్‌గా ఉందని.. దయచేసి అన్ వాంటెడ్ స్పెక్యులేషన్ స్ప్రెడ్ చేయవద్దని నాగబాబు కోరారు. ఇలాంటి సీరియస్ ఇష్యూస్ వచ్చినపుడు సాధారణంగా సెలబ్రెటీలు ఎవరూ స్పందించరు. పోలీసుల వైపు నుంచే క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఆయన స్పందించి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సమయం దాటినా దాటి పబ్ తెరిచి ఉండటం వల్లే పోలీసుల రైడ్ జరిగిందని నాగబాబు సెలవిచ్చారు. కానీ అంత లేట్ నైట్ నిహారిక అక్కడ ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ఏది ఏమైనా నాగబాబు తన వీడియో ద్వారా నిహారికకు మంచి కంటే చెడే ఎక్కువ చేశారని కామెంట్లు వినపడుతున్నాయి. మరి ఈ కేసులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
https://ntvtelugu.com/nagababu-clarity-on-niharika-over-radisson-blu-hotel-party/
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!