బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన నిహారిక, తరువాత వెండితెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. వరుస ఫ్లాప్‌ల తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి, వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టింది. ఇక పోతే వివాహ జీవితం ఎక్కువ కాలం సాగకపోవడంతో, భర్త చైతన్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మెగా అభిమానులకు గట్టి షాక్‌గా మారింది. కొంతకాలం గ్యాప్ తర్వాత, నిహారిక మళ్లీ…
Niharika Konidela Love Letter: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తోంది. విడాకుల తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంటుంది. రీసెంట్‌గా కొత్త ఆఫీసు ఓపెన్ చేసిన ఆమె సొంతంగా సినిమాలు సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవల ఓ మూవీని కూడా లాంచ్ చేసింది. తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లి అనంతరం ఇటలీ నుంచి రాగానే కొత్త సినిమాకు ప్రారంభోత్సవం చేసింది. ఈ మూవీ పూజ కార్యక్రమానికి కొత్త…
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మంచి బిజీగా మారింది. గత కొన్నిరోజుల నుంచి నిహారిక వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి.