Niharika Konidela: నా ప్రియమైన వారికి ప్రేమ లేఖ.. నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela Love Letter: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తోంది. విడాకుల తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంటుంది. రీసెంట్‌గా కొత్త ఆఫీసు ఓపెన్ చేసిన ఆమె సొంతంగా సినిమాలు సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవల ఓ మూవీని కూడా లాంచ్ చేసింది. తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లి అనంతరం ఇటలీ నుంచి రాగానే కొత్త సినిమాకు ప్రారంభోత్సవం చేసింది. ఈ మూవీ పూజ కార్యక్రమానికి కొత్త జంట వరుణ్-లావణ్యలు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సినిమా ద్వారా ఆమె 15 మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతోంది.
Also Read: Viral Photo: హెల్మెట్ పెట్టుకోమంటే.. ఏం పెట్టుకున్నావ్ బ్రో
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఇదిలా ఉంటే నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. విడాకులు అనంతరం సోషల్ మీడియా వాడకం పెంచిన ఆమె ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న మూమెంట్స్, ఫ్యామిలీతో అల్లరి చేస్తున్న వీడియోలు షేర్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె పెట్టే ప్రతి పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు కూడా ఆమె పోస్ట్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రియమైన వారికి లవ్ లేటర్ అంటూ ఓ స్పషల్ వీడియోను షేర్ చేసింది.
Also Read: Deepika: ముంబై వీధుల్లో క్యాబ్స్ లోనే సూట్‌కేస్‌తో పడుకునేదాన్ని!
ఇంతకి అందులో ఏముందంటే. తన మదర్, వదిన లావణ్య త్రిపాఠి, శ్రీజ, సుష్మితలతో పాటు వితిక షేరు.. తన కజిన్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అంతా ఉండేలా ఓ వీడియో పోస్ట్ చేసింది. మై ఏంజెల్స్ అంటూ వారందరికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సందర్భంగా నిహారిక వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. ‘మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో చాలా ప్రత్యేకం. మిమ్మిల్ని ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ నిహారిక ఎమోషనల్ అయ్యింది. ఇక ఈ పోస్టు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. వావ్.. లవ్ నిహారిక.. మా అందరి ప్రేమకు నువ్వు అర్హురాలివి అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు నెటిజన్లు సైతం ఆమె పోస్టుపై ఆసక్తిగా స్పందిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!